చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన జీఎం
NEWS May 05,2025 07:15 am
మొన్నే పీఎం మోదీ అట్టహాసంగా ప్రారంభించారు చర్లపల్లి టెర్మినల్ ను . చిన్న గాలి వానకే చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో ఫ్యాన్ ఊడి పోయింది. దీంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పరిశీలించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. గాలి దుమారానికి చర్లపల్లి స్టేషన్ లోని ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రత పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.