నువ్వు టైగర్ లేదు నువ్వే టైగర్
NEWS May 05,2025 07:07 am
ఓ వైపు రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. హెలికాప్టర్ లు లేనిదే ఎక్కడికీ వెళ్లడం లేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. నువ్వు టైగర్ అంటూ కోమటిరెడ్డిని ఉద్దేశించి ఉత్తమ్ పేర్కొనగా కాదు నువ్వే అసలైన టైగర్ అంటూ కోమటిరెడ్డి ఉత్తమ్ ను ఉద్దేశించి అన్నారు. మొత్తంగా సమస్యలను గాలికి వదిలేసి పవర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.