మండలం ఎస్టీ సెల్ అధ్యక్షుడి సోదరుడి వివాహంలో నేతలు
NEWS May 04,2025 05:13 pm
టేక్మాల్ మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవాలాల్. సోదరిని వివాహ వేడుకలకు మండల కాంగ్రెస్ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, జోగిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ ఆర్టిఏ మెంబర్ ఎస్ మల్లారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మజహర్, మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి ,మాజీ ఉపసర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, ఏఎంసీ డైరెక్టర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.