Logo
Download our app
ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు
NEWS   May 04,2025 05:17 pm
టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని గ్రామం నుంచి టేక్మాల్ వరకు సగర సంఘం మండల అధ్యక్షుడు ఉప్పరి నవీన్ ఆధ్వర్యంలో యువకులు, సంఘ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహర్షి చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. వీరిలో సగర సంఘం మండల అధ్యక్షుడు ఉప్పరి నవీన్, రాములు తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source