మిస్ బ్రెజిల్ జెస్సిక హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈనెల 6వ తేదీ నుండి హైదరాబాద్ కు రానున్నారు మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు.