Logo
Download our app
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
NEWS   May 04,2025 01:06 pm
ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్దం అని స్ప‌ష్టం చేశారు. త‌మ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని, ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకోవాల‌ని అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source