Logo
Download our app
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
NEWS   May 04,2025 12:59 pm
అటు ఏపీలో ఇటు తెలంగాణ రాష్ట్రాల‌లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. విజయవాడలో వాన దంచి కొట్టింది. దీంతో రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇక తెలంగాణ‌లోని ఖ‌మ్మం , ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో భారీగా వ‌ర్షాలు కురిశాయి. గాలివాన‌తో ప‌లు జిల్లాల్లో పంట‌లు పెద్ద ఎత్తు దెబ్బ‌తిన్నాయి.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source