Logo
Download our app
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు
NEWS   May 04,2025 12:50 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మావోయిస్టుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నవాళ్లతో చర్చలు ఉండవన్నారు.మావోయిస్టులను నిషేధించింది కాంగ్రెస్సే న‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు చంపారన్నారు. ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారంటూ మండిప‌డ్డారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు ఉండవన్నారు.

Top News

LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

⚠️ You are not allowed to copy content or view source