తిరుమలలో మే ఐ హెల్స్ యు
NEWS May 04,2025 07:32 am
తిరుపతి జిల్లా ఎస్పీ, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్షవర్దన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇందు కోసం భక్తుల అనుమానాలు నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. కేవలం భక్తులకు విస్తృతమైన సేవలు అందించేందుకు గాను మే ఐ హెల్ప్ యు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.