Logo
Download our app
దిల్‌రాజు 'లార్వెన్ ఏఐ' స్టూడియో ప్రారంభం
NEWS   May 03,2025 11:05 pm
నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో 'LorVen AI Studio' స్టూడియోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 'ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇలా సినిమా నిర్మాణంలో AI భాగం కానుంది. స్క్రిప్టు పూర్తయితే.. AI ద్వారా సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్‌లో మనం సినిమా చూసేయొచ్చు. సినిమాల సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. దర్శక, రచయితలకు టైం, నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుంది అదే మా మేజర్ టార్గెట్.' అని దిల్‌రాజు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source