Logo
Download our app
ఫ్యూచ‌ర్ సిటీలో ఎల‌క్ట్రానిక్ సిటీ అభివృద్ది
NEWS   May 03,2025 07:34 pm
ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధి చెందుతుంద‌న్నారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తుల సంస్థలు సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ గ్రూప్ ను అభినందించారు. ఎలక్ట్రానిక్ సిటీ లో 5జీ నెట్ వర్క్, మల్టీ లేయర్ నెటర్వర్కింగ్ సెల్యూషన్స్, సర్వర్ ఉత్పత్తుల తయారీ చేస్తుంద‌న్నారు. దాదాపు 2500 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 08:59 pm
పశ్చిమాసియా గగనతలంలో ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదం తప్పింది. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్‌ ప్రయత్నించగా, కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కెప్టెన్‌కు గాయాలైనా, కొందరు ప్రయాణికుల సహకారంతో కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

⚠️ You are not allowed to copy content or view source