నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల్ కంజర గురుకుల పాఠశాలలో జరిగిన పరీక్షా ఫలితాలలో బస స్పందన 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి మండలంలో టాపర్ గా నిలిచింది బస స్పందన. చిన్నప్పటి నుంచి తను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కొద్ది కాలంలోనే పెదనాన్నను కోల్పోయింది. పేరెంట్స్ కు యాక్సిడెంట్ కావడం, నాయినమ్మ చని పోయింది. తండ్రి బిజినెస్ లో నష్ట పోయినా ఎక్కడా తగ్గకుండా కష్టపడి చదువుకుంది.