పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. సముద్ర జలాలపై ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశించింది. తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది.