Logo
Download our app
చెల‌రేగిన గుజ‌రాత్ త‌ల‌వంచిన హైద‌రాబాద్
NEWS   May 03,2025 09:11 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖ‌రారు చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతులెత్తేసింది. 38 ప‌రుగుల భారీ తేడాతో ప‌రాజ‌యం పాలైంది. టోర్నీ ఆరంభంలో దుమ్ము రేపిన ఎస్ఆర్ హెచ్ ఆ త‌ర్వాత నిరాశ ప‌రిచింది. ప్ర‌సిద్ద కృష్ణ‌, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో హైద‌రాబాద్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్ర‌మించిన‌ట్టే.

Top News

LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

⚠️ You are not allowed to copy content or view source