Logo
Download our app
ర‌హ‌దారుల నిర్మాణానికి రూ. 5.10 కోట్లు విడుద‌ల
NEWS   May 03,2025 07:58 am
నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ. 5.10 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు మంత్రి కందుల దుర్గేష్. ఎర్రచెరువు - పి. వేమవరం, వడ్లూరు - తీపర్రు, తీతలి - మునిపల్లి రోడ్లకు మరమ్మత్తులు చేప‌డ‌తామ‌న్నారు. నియోజకవర్గ ప్రజల తరపున సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల మరమ్మతులకు నాబార్డు క్రింద నిధులు రిలీజ్ చేసిన‌ట్లు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source