Logo
Download our app
ఘనంగా మాజీ ఎంపీటీసీ జన్మదిన వేడుకలు
NEWS   May 02,2025 11:22 pm
టేక్మాల్ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ కమ్మరి సిద్దయ్య జన్మదిన వేడుకలు మండల బిఆర్ఎస్ పార్టీ నేతలుఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనకు నేతలు శాలువాలు కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జీవితంలో మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మహిళలు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Apr 05,2026 02:58 pm
రికార్డుల్లో తెలంగాణ ఫోక్ సాంగ్!
తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్ల‌లో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట...

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

⚠️ You are not allowed to copy content or view source