Logo
Download our app
బల్లేపల్లి మోహన్‌కు దర్శకరత్న అవార్డు
NEWS   May 02,2025 04:26 pm
గాయ‌కుడు, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్‌కి, ప్రతిష్టాత్మక దర్శకరత్న దాసరి నారాయణరావు అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన ఈ వేడుక‌లో నటులు మురళీమోహన్, సుమన్, సాయికుమార్, నిర్మాత దిల్‌రాజు, దర్శకులు రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా పాల్గొని బల్లేపల్లి మోహన్ సంగీత సాధనను ప్రశంసించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source