భారత్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే 1000 పీఓకే మదర్సాలను మూసి వేయాలని ఆదేశించింది. ఇవి ఉగ్రవాద శిబిరాలను పోలి ఉండటంతో భారత్ దాడులకు దిగే ఛాన్స్ ఉందని పీఎం హెచ్చరించారు. ఇదే సమయంలో దేశంలో రేషన్ సరుకులు అయి పోతున్నాయని, నిల్వ ఉంచుకోవాలని సూచించారు.