Logo
Download our app
శ‌శి థ‌రూర్ తో మోదీ క‌ర‌చాల‌నం
NEWS   May 02,2025 03:25 pm
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కేర‌ళ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శ‌శి థ‌రూర్ తో క‌ర‌చాల‌నం చేశారు. ఈ క‌ల‌యిక చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంద‌న్నారు పీఎం. త‌న‌ను అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. భార‌త కూట‌మికి బ‌ల‌మైన స్తంభం అని, శ‌శి థ‌రూర్ కూడా ఇక్క‌డే ఉన్నార‌ని నేసు సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కు చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం అన్ని పార్టీల‌కు, ఇత‌ర నేత‌ల‌కు క‌నువిప్పు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source