జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై మరోసారి తీవ్రంగా స్పందించింది పెద్దన్న అమెరికా. భారత్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన నిలబడతామని, మోదీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.