Logo
Download our app
స్పీక‌ర్ గ‌డ్డంను క‌లిసిన సీఎస్
NEWS   May 02,2025 12:22 pm
రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు రామ‌కృష్ణా రావు. శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, ఇత‌ర అంశాల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఇటీవ‌లే సీఎస్ గా ఉన్న శాంతి కుమార్ ఏప్రిల్ 30వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆ వెంట‌నే ఆమెకు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు సీఎం. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మ‌న్ గా నియ‌మించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source