Logo
Download our app
ఐఎస్ఐకి స‌పోర్ట్ ప‌ఠాన్ ఖాన్ అరెస్ట్
NEWS   May 02,2025 08:03 am
పాకిస్తాన్ ఐఎస్ఐ త‌ర‌పున గూఢ‌చ‌ర్యం చేస్తున్న జైస‌ల్మేర్ నివాసి ప‌ఠాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు రాజ‌స్థాన్ ఇంటెలిజెన్స్. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు. నెల రోజుల కింద‌ట త‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌శ్నిస్తున్నారు. ఖాన్ ను అధికారికంగా మే 1 న అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపింది. త‌ను 2013లో పాకిస్తాన్ ను సంద‌ర్శించాడు. అక్క‌డ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తో సంబంధం పెట్టుకున్నాడ‌ని పేర్కొంది. డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి గూఢ‌చ‌ర్యంలో శిక్ష‌ణ పొందాడ‌ని వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source