వల్గర్ కంటెంట్ షో హోస్ట్ అజాజ్ ఖాన్ అరెస్ట్
NEWS May 02,2025 07:55 am
ఉల్లూ వెబ్ సీరీస్ లో అసభ్యకరమైన కంటెంట్ తో కూడిన షోను నిర్వహించిన అజాజ్ ఖాన్ పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను హౌజ్ అరెస్ట్ చేశారు. ఇందులో బూతు శ్రుతిమించిందని, దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున మండిపడ్డారు. షోలో పాల్గొన్న వారిని సెక్స్ లో అనుభవం ఉందా, ఎలాంటి భంగిమలు ఇష్ట పడతారో చూపించండంటూ పేర్కొనడం, ఇందుకు సంబంధించిన షో వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.