అక్షయ తృతీయ రోజు రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. రూ.90 లక్షల విలువైన బంగార డాలర్లను విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). గత ఏడాది రూ.75 లక్షలకే శ్రీవారి బంగారం డాలర్లను విక్రయించింది. రూ. 15 లక్షలు ఈసారి ఎక్కువగా అమ్ముడు పోవడం విశేషం.