ప్రపంచ కార్మిక దినోత్సవం
NEWS May 01,2025 07:33 pm
మెట్ పల్లి లో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఒకరికొకరు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఏశమేని గణేష్, ఎండి ఉస్మాన్, ఎల్లేష్, రమేష్, శ్రవణ్, శివకుమార్, వినయ్, రాజు, ఆఫీజ్, రాజేష్, నర్సింలు, ముజ్జు, ప్రశాంత్, దేవేందర్, బజరంగ్, రామచంద్రం, మాధవ్, సంజీవ్, తిరుపతి తదితరులున్నారు.