పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు దాదాపు 40 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.