జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దావాలో పేర్కొన్నారు. కశ్మీర్‌లో పర్యాటకుల రక్షణకు చర్యలు తీసుకునేలా.. ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.