Logo
Download our app
LOC వద్ద మరోసారి పాక్ కాల్పులు
NEWS   May 01,2025 08:03 am
భార‌త‌, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. వరుసగా ఏడవ రోజు కాల్పులకు పాల్పడింది పాక్. లైన్ ఆఫ్ కంట్రోల్ లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో మన సైనికులే లక్ష్యంగా ఫైరింగ్ చేశారు. నిన్న రాత్రి కూడా కాల్పులకు తెగ‌బ‌డింది పాక్ ఆర్మీ. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పి కొట్టింది భారత ఆర్మీ.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source