Logo
Download our app
భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ ల‌కు షాక్
NEWS   Apr 30,2025 05:20 pm
భూదాన్ భూముల కేసులో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది హైకోర్టు. ఇప్ప‌టికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు ఐపీఎస్ లు రవి గుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డే.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source