పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ
NEWS Apr 30,2025 05:54 am
భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, చైనా దౌత్యవేత్తలు పాకిస్తాన్ నుండి తమ కుటుంబాలను ఇంటికి పంపించారు. ఇది పాకిస్తాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మిత్ర దేశమైన చైనా నుండి పాకిస్తాన్ దీనిని ఊహించలేదు. భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు తన వైమానిక ప్రాంతాన్ని మూసి వేయాలని పరిశీలిస్తోంది .