భూదాన్ భూములు కొనుగోలుదారులకు నోటీసులు
NEWS Apr 30,2025 05:26 am
భూదాన్ భూముల కొనుగోలుపై ఈడి దూకుడు పెంచింది. భూములు కొన్న ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు 181,182,194,195లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే మహేశ్వరం మండలంలో భూదాన్ భూముల కేసులో నిందితులను విచారిస్తోంది ఈడీ.