పాక్‌తో యుద్ధానికి టైం ఫిక్స్ చేయండి
ఆర్మీకి ప్రధాని పూర్తి స్వేచ్ఛ
NEWS Apr 29,2025 11:52 pm
పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు, పాక్ విషయంలో ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. డేట్, టైమ్, టార్గెట్ ఫిక్స్ చేయండి అంటూ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి దీటైన జవాబు ఇస్తామని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.