తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్‌లు
NEWS Apr 29,2025 07:13 pm
భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ సందర్బంగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేశారు ఐపీఎస్ లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా. 27 మందికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది.