Logo
Download our app
కాళేశ్వరానికో న్యాయం..పోలవరానికో న్యాయమా..?
NEWS   Apr 29,2025 06:50 pm
NDSA ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టు కుప్పకూలి పోయిందని, అక్కడికి ఎందుకు వెళ్ల‌డం లేదంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. దేశంలోని చట్టం అన్ని రాష్ట్రాలకు, డ్యాంలకు, ప్రాజెక్టులకు ఒకేలా ఉండాలన్నారు. కేంద్రం జేబు సంస్థ‌గా ఎన్డీఎస్ఏ మారి పోయింద‌న్నారు. ఈ దేశంలో ED, CBI లను ఎలా వాడుతున్నారో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source