ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదే సమయంలో పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ను ఉన్నట్టుండి ప్రభుత్వం బదిలీ చేసింది. ఫైనాన్స్ శాఖకు మార్చేసింది. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని స్పష్టం చేశారు.