Logo
Download our app
గ్రూప్-1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా
NEWS   Apr 29,2025 08:50 am
గ్రూప్ -1లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ , త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న‌ర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు ప్రమాణ పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేశ్ భీమపాక మండిప‌డ్డారు. ఈ మేరకు పిటిషనర్లకు రూ.20 వేల జరిమానా విధించారు. పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source