పాలిటిక్స్ లో ఇంకా 20 ఏళ్లుంటా
NEWS Apr 29,2025 08:26 am
తాను ఇంకా 20 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను చట్ట ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ వస్తోందని, కానీ అలా చేయలేనన్నారు. తాను మాట ఇచ్చానంటే తప్పనని, వెనక్కి తగ్గనన్నారు. చేసిన పనులు చెప్పు కోవడంలో కొంత వెనకబడిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొందరిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.