Logo
Download our app
మాజీ మంత్రి కేటీఆర్ కు గాయం
NEWS   Apr 28,2025 08:48 pm
మాజీ మంత్రి కేటీఆర్ గాయ‌ప‌డ్డారు . ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ని తెలిపారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు తాను బ‌య‌ట‌కు రాలేక పోతున్నాన‌ని, ఈ విష‌యం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. త్వ‌ర‌లో తిరిగి మీ ముందుకు వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు .

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source