Logo
Download our app
హైద‌రాబాద్ లో 200 మందికి పైగా పాకిస్తానీలు
NEWS   Apr 27,2025 07:02 pm
కేంద్రం జూలు విద‌ల్చ‌డంతో హైద‌రాబాద్ లో పాకిస్తానీల జాడ‌ను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పాత‌బ‌స్తీలో 200 మందికి పైగా పాక్ పౌరులు ఉన్న‌ట్లు తేలింది. 156 మంది లాంగ్ ట‌ర్మ్ , 13 మంది షార్ట్ ట‌ర్మ్ , 39 మంది బిజినెస్ వీసాల‌తో న‌గరంలో ఉంటున్న‌ట్లు గుర్తించారు. పాకిస్తానీయులంతా 2 రోజుల్లో వెళ్లి పోవాల్సిందేనంటూ ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన వారిని ప‌ట్టుకునేందుకు పాత‌బ‌స్తీని జ‌ల్లెడ ప‌డుతున్నారు. బ‌హ‌దూర్ పుర‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌దీన‌గూడ‌, పాత‌బ‌స్తీ, చార్మినార్ ప్రాంతాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source