పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్
NEWS Apr 27,2025 06:33 pm
పహల్గాం ఉగ్రదాడి వెనుక ఐఎస్‌ఐ, హమాస్ ఉన్నట్లు గుర్తించాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. కొన్ని రోజుల క్రితమే హమాస్ నేతలు పీఓకేలో భారీ ర్యాలీలు నిర్వహించినట్లు గుర్తించింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తరహాలోనే కశ్మీర్‌పై కూడా దాడి చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. లష్కరే తోయిబా, జేఈటీ సైతం హమాస్ ట్రైనింగ్ షెడ్యూల్‌ను పాటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర సర్కార్ కు అందించింది. దీంతో దాడి చేసేందుకు శ్రీకారం చుట్టింది.