బ్రిక్స్ సమావేశానికి దోవల్, జై శంకర్
NEWS Apr 27,2025 06:29 pm
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ సమావేశానికి భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ హాజరవుతారని కేంద్ర ప్రభుత్వవ వెల్లడించింది. ఈ కీలక మీటింగ్ కు వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, భద్రతా సలహాదారులు హాజరవుతారని పేర్కొంది.