Logo
Download our app
తాండ్రియాల గ్రామంలో దొంగల బీభత్సం
NEWS   Apr 27,2025 05:51 pm
తాండ్రియాల గ్రామ ఆల‌యాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లారు.ఎల్లమ్మ గుడిలోని హుండీలో డబ్బులు లేకపోవడంతో ఆ హుండీని చెట్లపొదల్లో పారేశారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న తునికి నర్సయ్య, అల్లకొండ నర్సయ్యలకు సంబంధించిన 2 షాపుల నుంచి 2 సిలిండర్లతో పాటు ఇతర వస్తువులు దొంగిలించారని ఎస్సై నవీన్ తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source