Logo
Download our app
మే 9న చెర్రీ మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ
NEWS   Apr 27,2025 08:33 am
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు అరుదైన గౌర‌వం దక్కింది. లండ‌న్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో మైన‌పు విగ్ర‌హం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి గ‌తంలోనే ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. వ‌చ్చే మే 9వ తేదీన దీనిని లాంఛ్ చేయ‌నున్నారు. ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నారు. ఇప్ప‌టికే ఇదే మ్యూజియంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, పాన్ ఇండియా హీరోలు అల్లు అర్జున్, ప్ర‌భాస్ మైన‌పు విగ్ర‌హాలు ఉన్నాయి.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source