Logo
Download our app
ఈడీ విచార‌ణ‌కు మ‌హేష్ బాబు హాజ‌ర‌వుతారా..?
NEWS   Apr 27,2025 08:27 am
సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్య‌వ‌హారంలో మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని ఆరోపిస్తూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు తేలింది. కాగా ఈడీ విచార‌ణ‌కు త‌ను హాజ‌ర‌వుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Top News

LATEST NEWS   Apr 04,2026 08:00 pm
రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ...

LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

⚠️ You are not allowed to copy content or view source