Logo
Download our app
క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ
NEWS   Apr 27,2025 07:29 am
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌పై ఏపీ సిట్ దూకుడు పెంచింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. ఇద్దరిని కస్టడీకి తీసుకుంది. హ‌రిద్వార్ లోని బోలెబాబ మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ A 12 గా ఉన్న హరి మోహన్, రాజ‌స్థాన్ లోని బిక‌నీర్ కు చెందిన ఏ15గా ఉన్న ఆశిష్ అగ‌ర్వాల్ ల‌ను అదుపులోకి తీసుకుంది విచార‌ణ నిమిత్తం. కోర్టు విచారించేందుకు ఈ ఇద్ద‌రికి 5 రోజుల క‌స్ట‌డీకి ఇచ్చింది. ఈనెల 28 వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు సిట్ అధికారులు. ఇదే కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source