Logo
Download our app
మద్యపానంపై విద్యార్థుల‌కు అవగాహన కార్యక్రమం
NEWS   Apr 26,2025 11:26 pm
మైలవరం: మద్యపానం, మత్తు పదార్థాల నుండి విముక్తి అంశంపై లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహింఛారు. ప్రభుత్వం ప్రకటించిన కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ & రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చెడు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌ని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source