ఉద్రక్తతల వేళ పాక్‌ను భారత్ దెబ్బ కొట్టింది. జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లు ఒక్కసారిగి ఎత్తేసింది. దీంతో పాక్‌లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. చాలా మంది పాకిస్థానీయులు వరదల్లో చిక్కుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ షాక్ కు గురైంది.