Logo
Download our app
ఉగ్ర దాడిలో మ‌తం గురించి మాట్లాడితే ఎలా..?
NEWS   Apr 26,2025 04:59 pm
మ‌రాఠా డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో జాతి, మతం గురించి మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌లో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకులను కాపాడడానికి వెళ్ళి మరణించిన త‌ను కూడా అమ‌రుడేన‌ని అన్నారు. ఉగ్ర‌వాదుల నుండి గ‌న్ కూడా లాక్కున్నాడ‌ని, త‌ను నిజ‌మైన యోధుడ‌న్నారు. వాళ్ల కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లిన స‌మ‌యంలో వారి ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source