Logo
Download our app
బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌ర్వం సిద్దం
NEWS   Apr 26,2025 04:08 pm
ఓరుగ‌ల్లు మ‌రోసారి గులాబీమ‌యం కానుంది. ఏప్రిల్ 27న ఆదివారం 10 ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌రు కానున్నారు. బీఆర్ఎస్ ఏర్ప‌డి 25 ఏళ్ల‌వుతోంది. ఈ సంద‌ర్బంగా ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది పార్టీ. 1,213 ఎక‌రాల‌లో ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. 154 ఎక‌రాల్లో మ‌హా స‌భ ప్రాంగ‌ణం, 500 మంది కూర్చునేలా ప్ర‌ధాన వేదిక‌తో పాటు 1,059 ఎక‌రాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 10 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్లు, 16 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్లు, వివిధ రూట్ల‌లో 6 అంబులెన్సులు, ప‌రిస‌రాల్లో 12 వైద్య శిబిరాలు,1,200 తాత్కాలిక మ‌రుగుదొడ్లు, పార్కింగ్ నిర్వ‌హ‌ణ‌కు 2,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. 2014లో సాధించేంత వ‌ర‌కు ఎన్నో పార్టీలు చేసింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source