భారత్ తో యుద్దం ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ కు చెందిన ఉన్నత సైనిక అధికారుల కుటుంబాలు యుకెకు బయలుదేరాయి. ఇదే సమయంలో పీఎం షెహబాజ్ షరీఫ్ తటస్థ దర్యాప్తును ఆశిస్తున్నారు. మరో వైపు భారత సైనిక దళం, నావికా దళం ఎక్కడా తగ్గడం లేదు. అన్ని దారులు పాకిస్తాన్ వైపు వెళుతున్నాయి. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ప్రకటిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ఇరాన్ సిద్దమని ప్రకటించింది.